NOTE – The content provided in this course covers the period from January 2026 to December 2026. The course will expire on 31st January 2027. CA360-2026 పూర్తి వివరాలు 1. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు. *ప్రతి రోజు ‘కరెంట్ అఫైర్స్‌’ వీడియో (తెలుగులో సంపూర్ణ వివరణ). 2. డైలీ కరెంట్ అఫైర్స్ PDFs *ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్‌కు సంబంధించిన నోట్స్ తెలుగు మాధ్యమం (TM) మరియు ఇంగ్లీష్ మాధ్యమం (EM)లో డౌన్‌లోడ్ సౌకర్యంతో అందుబాటులో ఉంటుంది. 3. మంత్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్. *టాపిక్‌వైస్ / సబ్జెక్ట్‌వైస్ స్ట్రక్చర్డ్ రివిజన్‌తో పూర్తి నెల కరెంట్ అఫైర్స్ ఒకే చోట వీడియో రూపంలో. 4. మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ (PDF). *పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని ముఖ్య ఆర్టికల్స్, విశ్లేషణలు, డేటాతో కంప్రెహెన్సివ్ మంత్లీ మ్యాగజైన్ (TM & EM). 5. మంత్లీ వన్-లైనర్ కరెంట్ అఫైర్స్ (PDF). *ఫాస్ట్/క్విక్ రివిజన్ కోసం హై-ఇంపాక్ట్ వన్-లైనర్ పాయింట్లు, చివరి మినిట్ రివిజన్‌కి అనువైన నోట్స్ (TM & EM). 6. స్పెషల్ కరెంట్ టాపిక్స్ – వీడియోలు + PDFs. *బడ్జెట్, సర్వేలు, ముఖ్య బిల్లులు, అంతర్జాతీయ ప్రాముఖ్యత గల అంశాల వంటి హై-వెయిటేజ్ టాపిక్స్‌పై స్పెషల్ వీడియోలు + ప్రింటబుల్ PDFs (TM & EM). 7. షార్ట్ & హై-వాల్యూ వీడియోలు. *ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్, ట్రికీ టాపిక్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ షార్ట్ వీడియోలు. 8. ఇయర్ ఎండ్ కంపైలేషన్ (PDF) *మొత్తం సంవత్సరానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ను ఒకే పీడీఎఫ్‌లో సమగ్రంగా సమీకరించిన ఫైనల్ రివిజన్ మెటీరియల్. CA 360-2026 COURSE DESCRIPTION 1. Daily Current Affairs Video Classes *In-depth explanation in Telugu every day, focused on exam relevance. 2. Daily CA PDFs *Well-structured notes available in both Telugu Medium (TM) and English Medium (EM). 3. Monthly Current Affairs Roundup *Topic-wise / Subject-wise revision for easy recall and smart preparation. 4. Monthly CA Magazine (PDF) *Comprehensive coverage of the month’s current affairs in TM & EM. 5. Monthly One-Liner CA (PDF) *High-yield, quick revision one-liners in TM & EM for last-minute prep. 6. Special Current Topics – Videos + PDFs *Exclusive coverage of important issues and advanced topics (TM & EM). 7. Short & High-Value Videos *Crisp, focused videos on the most expected exam points and tricky areas. 8. Year-End Compilation (PDF) *Complete yearly Current Affairs roundup for final revision before exams.